నా స్నేహితుడు మోహన్‌బాబు.. చంద్రబాబు గురించి ఆరోజే: రజనీకాంత్
1022 views
తెలుగు వీడియో వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గత 30 సంవత్సరాలుగా తన మిత్రుడు అని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. చంద్రబాబును తన స్నేహితుడు మోహన్ బాబు పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా గొప్ప రాజకీయనాయకుడు అవుతారని మోహన్ బాబు ఆనాడే చెప్పారని తెలిపారు.
telugu videoTimesXP TeluguUpdated: 30 Apr 2023, 1:58 am