జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీపై ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మరిన్ని సమావేశాలు జరుగుతాయని చెప్పారు.
telugu videoTimesXP TeluguUpdated: 1 May 2023, 1:30 am