అన్నవరం వెళ్లే భక్తులకు అలర్ట్
1006 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఅన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్. ఆలయంలో సత్యదేవుని వ్రతం, కల్యాణం, ఇతర పూజల్లో పాల్గొనే భక్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రాలను ధరించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది.