సూర్యాపేట: రైతన్న కష్టం చూసి పరుగెత్తుకొచ్చిన పోలీసులు
1004 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గాలివానను, బురదను లెక్క చేయకుండా రైతులకు అండగా నిలిచిన పోలీసులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.