రఘురామ ఇంటి దగ్గర కానిస్టేబుల్‌ను రోడ్డుపై ఈడ్చుకెళుతూ!
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటి దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్‌గా తేలింది. తనపై ఎంపీ కుటుంబ సభ్యులు, సీఆర్పీఎఫ్ అధికారులు దాడి చేశారని ఆరోపించారు. కానిస్టేబుల్‌ను రోడ్డుపై ఈడ్చుకెళుతున్న వీడియో వైరల్ అవుతోంది.