నకిలీ బర్త్ సర్టిఫికేట్ల వెనుక ఎంఐఎం పాత్ర: రాజాసింగ్
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
హైదరాబాద్లో వెలుగు చూసిన నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ స్కామ్లో ఎంఐఎం పాత్ర ఉందని ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.