మార్కాపురంలో ఘనంగా చంద్రబాబు బర్త్ డే.. భారీ కేక్ కటింగ్ చూడండి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య చంద్రబాబునాయుడు ఘనంగా తన పుట్టిన రోజు వేడుకలను జరపుకున్నారు. మార్కాపురానికి వచ్చిన చంద్రబాబుకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 21 Apr 2023, 12:10 am