నందమూరి బాలకృష్ణ రూటే సెపరేటు: చంద్రబాబు
1032 views
తెలుగు వీడియో వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండిసినిమాల్లో నందమూరి బాలకృష్ణ రూటే వేరు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. సాధారణంగా ఎవరైనా ఒక ఫీల్డ్‌లో సక్సెస్ అయితే మరో ఫీల్డ్‌లో రాణించలేరని.. కానీ, బాలకృష్ణ మాత్రం నటుడిగా, హిందూపురం ఎమ్మెల్యేగా రాణిస్తున్నారని చెప్పారు.