మంత్రి చొక్కా విప్పడమంటే, ఈ ప్రభుత్వం కూడా.. సోమిరెడ్డి హాట్ కామెంట్స్
వైసీపీ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఓ మంత్రి చొక్కా విప్పేయడమంటే.. వైసీపీ ప్రభుత్వం కూడా బట్టలిప్పేసినట్లే అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో శనివారం ఆయన ఓ పోస్ట్ చేశారు.