రేవంత్ రెడ్డి మాటల్ని నమ్మొద్దు.. కాంగ్రెస్ ఏం చేసింది: కేటీఆర్
దేశంలో కాంగ్రెస్ పార్టీకి పది ఛాన్సులిచ్చామని ఏం చేశారని తెలంగాణ మంత్రి కె.తారకరామారావు (కేటీఆర్) ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని.. కానీ, దేశంలో 55 సంవత్సరాలు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. వీళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
telugu videoTimesXP TeluguUpdated: 10 May 2023, 1:33 am