తాడేపల్లిగూడెం సబ్‌ట్రెజరీ ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు
1004 views
తెలుగు వీడియో వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండితాడేపల్లిగూడెం సబ్‌ట్రెజరీ ఆఫీసులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అకౌంట్లు, నగదు లావాదేవీలను పరిశీలించారు. పలువురు అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఉద్యోగుల పనితీరు, ఇతర అంశాలను పరిశీలించారు. ఆసస్మిక తనిఖీలలో భాగంగానే కార్యాలయాన్ని పరిశీలించామని అధికారులు చెబుతున్నారు.