విజయవాడలో వింత దొంగలు.. కొట్టేసిన బైక్ ప్లేస్లో మరో బైక్
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
విజయవాడ శివారులోని ప్రసాదంపాడు దగ్గర ఓ జిమ్ సెంటర్ ఉంది. అక్కడ పార్కింగ్ ఏరియాలో బైక్ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు.. తీసుకెళ్లిన బైక్ స్థానంలో మరో బైక్ పెట్టాడు. ఈ సీన్ మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డుకాగా.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
telugu videoTimesXP TeluguUpdated: 8 Oct 2022, 1:39 pm