విజయవాడలో జరిగి గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వర్ల రామయ్య ఇంటికెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్... జగన్ సర్కార్ ఫథకాలు అందుతున్నాయని ధ్రువీకరణ పత్రం అందజేశారు. రామయ్య సతీమణికి రైతు భరోసా నిధులు.
telugu videoTimesXP TeluguUpdated: 28 Oct 2022, 1:20 pm