ఎడ్లపందేలు ఇలాంటి చోట్ల నిర్వహిస్తారా? పాపం ఎడ్లు!
1001 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో ఎడ్ల పందేలు నిర్వహించారు. అయితే, చెరువు గట్టు అంచున ఉన్న రోడ్డు మీద ప్రమాదకరంగా ఉన్న మార్గంలో ఎడ్లబండ్ల పందేలు నిర్వహించడంతో రెండు ఎడ్లు పట్టు తప్పి కాల్వలోకి దూసుకెళ్లాయి. గ్రామస్థులు నెమ్మదిగా బండిని తప్పించి, ఎడ్లను సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎడ్లకు, చోదకుడికి ప్రాణాపాయం తప్పింది.