కోదండరామ్‌తో వైఎస్ షర్మిల భేటీ.. నిరుద్యోగుల కోసం T - SAVE ఫోరం
1001 views
తెలుగు వీడియో వీడియోలు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని టీజేఎస్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. నిరుద్యోగుల సమస్యలు, ఉమ్మడి కార్యాచరణ, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.