టీడీపీ నేతలు అప్పుడు ఎందుకు స్పందించలేదు.. వైసీపీ ఎంపీ
1001 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ పేరు మార్పును సమర్ధించిన బోసు.. ఇదే జ్ఞానం రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్పు సమయంలో ఏమైందని ప్రశ్నించారు.